విభజన అంటే
భజన బృందాన్ని పెట్టుకొని
కుర్ర నాయకులను అణచడం అంత తేలిక అనుకొని
అర్ధ రాత్రి నిర్ణయాలతో
ఆంధ్రాను అడ్డంగా చీల్చవచ్చు అనుకొని
ప్రకటించేసి
వచ్చే ఫలితాలతో వణుకుతూ
ఇటలీ దేవత ఇరుక్కు పోయారు
నిధుల విషయంలో కాని మంత్రి పదవుల విషయంలో కాని
ఆఖరికి రైల్వే కేటాయింపులలో కాని
అన్యాయం జరిగితే నోరెత్తని వారు
ఈ రోజు రాజీనామాలాతో
ఇటలీ ఇమేజ్ ను డేమేజ్ చేస్తుంటే
దేశ ప్రయోజనాలంటూ
పనికి రాని మాటలు చెబుతూ
ప్రమాదకర పరిస్థితులు కల్పిస్తోంది.
Courtesy: http://chaakirevu.wordpress.com/
About author: http://chaakirevu.wordpress.com/about/

















Leave a Reply