Posts Tagged ‘Me’

17 Jun 2010

నాకు….నా లాగా…….I….Me….Myself….

Author: Moksha | Filed under: Featured, Nirvana Thursday, June 17th, 2010

ప్రతి ఆలోచనని బందించే శక్తి ఈ మనసుకు లేదే…కెమెరా లాగా….
నీ ఆలోచనను ఆపే శక్తి ఈ మనసుకు లేదే….మనిషి లాగా….
ప్రతి క్షణం నీ గురించి ఆలోచించే ఈ మనసుకు మనసే లేదే….నీ లాగా….
ప్రతి క్షణం పడే ఈ భాదని…తియ్యని భాధ అన్నారు ఎవరో…..
ఇందులోని తియ్యనిదనం ఏంటో తెలియలేదే….నాకు….నా లాగా……

VN:F [1.9.13_1145]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.13_1145]
Rating: 0 (from 0 votes)