Posts Tagged ‘mokshanirvedam latest’

17 Jun 2010

నాకు….నా లాగా…….I….Me….Myself….

Author: Moksha | Filed under: Featured, Nirvana Thursday, June 17th, 2010

ప్రతి ఆలోచనని బందించే శక్తి ఈ మనసుకు లేదే…కెమెరా లాగా….
నీ ఆలోచనను ఆపే శక్తి ఈ మనసుకు లేదే….మనిషి లాగా….
ప్రతి క్షణం నీ గురించి ఆలోచించే ఈ మనసుకు మనసే లేదే….నీ లాగా….
ప్రతి క్షణం పడే ఈ భాదని…తియ్యని భాధ అన్నారు ఎవరో…..
ఇందులోని తియ్యనిదనం ఏంటో తెలియలేదే….నాకు….నా లాగా……

VN:F [1.9.13_1145]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.13_1145]
Rating: 0 (from 0 votes)

17 Jun 2010

పోవోదే…..పోవోదే…ప్రేమ……..

Author: Moksha | Filed under: Featured, Nirvana Thursday, June 17th, 2010

చినుకు తడిని విడి పోతోందా….
కనుల చూపు మసకబరిందా…..
మాటే మౌనంగా మారిందా….
మనసు ఒడిని విడి పోతోందా….
ప్రేమ….. ప్రేమను విడి పోతోందా…
పోవోదే…..పోవోదే…ప్రేమ……..

Courtesy: http://mokshanirvedam.blogspot.com/

VN:F [1.9.13_1145]
Rating: 10.0/10 (1 vote cast)
VN:F [1.9.13_1145]
Rating: 0 (from 0 votes)